An investment in knowledge pays the best interest.
Previous
Previous Product Image

Start and Grow: The Real Estate Master (Updated & Revised Edition – Telugu)

Original price was: ₹599.00.Current price is: ₹499.00.
Next

స్తిరాస్తి మార్గదర్శి (STIRASTI MARGADARSHI)

Original price was: ₹599.00.Current price is: ₹499.00.
Next Product Image

Money Vitamin + Start And Grow Real Estate Telugu

Original price was: ₹1,000.00.Current price is: ₹848.00.

(1 customer review)
Add to Wishlist
Add to Wishlist
SKU: Money Vitamin + Start And Grow Category:
Trust Badge Image

Description

📚 మీ ఆర్థిక స్వాతంత్ర ప్రయాణానికి రెండు శక్తివంతమైన పుస్తకాలు!
👉 మనీ విటమిన్ (MRP ₹349)
👉 స్టార్ట్ అండ్ గ్రో – రియల్ ఎస్టేట్ గైడ్ (MRP ₹499)
మొత్తం విలువ: ₹848
🌟 ఇప్పుడు మీరు ఈ రెండు పుస్తకాలను కేవలం ₹699కి పొందవచ్చు!
🎁 కూపన్ కోడ్: COMBO149 ఉపయోగించి ₹149 తక్షణ డిస్కౌంట్ పొందండి!
🕒 ఇది తాత్కాలిక ఆఫర్ మాత్రమే – ఆర్డర్ చేయడానికి ఇది బిగ్గెస్ట్ ఛాన్స్!
📦 పుస్తకాలు పోస్టులో మీ ఇంటి వద్దకే పంపబడతాయి. 
 🛒 ఇప్పుడే ఆర్డర్ చేయండి – మీ భవిష్యత్తుకి మంచి పెట్టుబడి ఇది!
“Money Vitamin” అనే పుస్తకం శ్రీనివాస్ చీకటి (Srinivas Chikati) గారు రచించారు. ఇది వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ (personal finance) గురించి తెలుగులో అర్ధమయ్యే భాషలో రాసిన మంచి గైడ్.
ఈ పుస్తకం ద్వారా మీరు తెలుసుకోబోయే విషయాలు:
✅ మీరు నిజంగా ధనవంతులా? కాదా?
✅ కారు అనేది ఆస్తేనా? భారమేనా?
✅ రెంటుకి ఉండే ఇల్లు కూడా ఆస్తేనా?
✅ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ లాంటి పెట్టుబడి అవకాశాలు ఏంటి?
📘 Start and Grow: The Real Estate Master – వెంకట్ రాజ్ రాసిన ఈ book రియల్ ఎస్టేట్ రంగానికి  మార్గదర్శకమైన గ్రంథం!
ఈ పుస్తకం ద్వారా మీరు తెలుసుకోబోయే విషయాలు:
💭 మీకు రియల్ ఎస్టేట్ రంగంలో విజయవంతం కావాలనుందా?
మీ కలలను వాస్తవం చేయడానికి ఇదే సమయం!
ఈ పుస్తకం ద్వారా మీరు తెలుసుకోబోయే విషయాలు:
✅ రియల్ ఎస్టేట్ రంగంలో మొదలుపెట్టే వారికి క్లియర్ రోడ్‌మ్యాప్!
✅ ఎజెంట్లు, ఇన్వెస్టర్లు, డెవలపర్లు అందరూ ఉపయోగించగల రియల్ టెక్నిక్స్!
✅ సైట్ లెవెల్‌ అనుభవాల ఆధారంగా వచ్చిన నిజమైన విజయాల కథలు.
✅ స్పష్టమైన వ్యూహాలు, ఆచరణలో పెట్టదగిన ప్రణాళికలు!
✅ విజయాన్ని తక్కువ పెట్టుబడి నుండి ప్రారంభించి ఎలా పెంచుకోవచ్చో సూచనలు!

1 review for Money Vitamin + Start And Grow Real Estate Telugu

  1. GORUSETTI KESHAVA RAO

    Good information sir, it’s also educated to the people

Add a review

Your email address will not be published. Required fields are marked *

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping